Surprise Me!

Asia Cup 2023 మీడియా తో మాట్లాడుతూ Rahul Dravid ఫైర్ | Telugu OneIndia

2023-08-30 904 Dailymotion

Asia Cup 2023: India not experimenting for the sake of experimenting, says Rahul Dravid | తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనే కన్‌ఫ్యూజన్ ఇప్పటికీ నెలకొంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ గాయాల బారిన పడటంతో మిడిలార్డర్‌లో చాలా మంది ఆటగాళ్లను ప్రయత్నించారు. దాంతో ఆటగాళ్ల స్థానాలపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

#RahulDravid
#AsiaCup2023
#IndiavsPakistan
#Cricket
#National
#Klrahul
#RishabPant

Buy Now on CodeCanyon